పయనించే సూర్యుడు :-3-7-2026 గొల్లపల్లి మండల రిపోర్టర్ (ఆవుల చందు ) జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో శ్రీ మల్లికార్జున యాదవ సంఘo ఆధ్వర్యంలో పెద్దన్న భీమన్న మరియు మైసమ్మ కు మొక్కుబడులు చెల్లించడం జరిగింది . అదే విధంగా వర్షలు పడి పంటలు బాగా పండాలని పెద్దన్న – బీమన్నా మరియు మైసమ్మ కు బెల్లం అన్నం తో బోనం వండి యాదవ కుల బాంధవులు అందరూ మొక్కులు చెల్లించుకున్నారు.. ఇట్టి కార్యక్రమం లో యాదవ సంఘo అధ్యక్షులు సందవేణి గంగన్న.కార్యదర్శి ఆవుల వెంకటేష్.ఉపాధ్యక్షులు సందవేణి సతీష్.క్యాషియర్ కాలువ కొమురయ్య,. సందవేణి బుచ్చన్న.మాజీ వైస్ ఎంపీపీ ఆవుల సత్యం.మాజీ ఉప సర్పంచ్ మారం రాజశేఖర్.వార్డు సభ్యులు ఆవుల రాజశేఖర్. ఆవుల చంద్రశేఖర్.కాలువ మధు.సందవేణి ప్రభాకర్.కాలువ శ్రీనివాస్.పొలాగని నరేష్.జక్కుల శ్రీను. జక్కుల రాము, గంగన్న.యాదవ కులం సంఘo సభ్యులు పాల్గొన్నారు.