పయనించే సూర్యుడు, జూలై 03 రంగారెడ్డిప్రతినిధి ఎస్ఎంకుమార్ డాక్టర్స్ డే సందర్భంగా ప్రసాద్స్ ఫౌండే షన్ ఆధ్వర్యంలో ప్రముఖ మహిళా డాక్టర్స్ ని గౌరవించడం,వారి విశిష్ట సేవలకు గాను సన్మానం చేయడం ఒక పౌరుడుగా ఒక సామాజిక భాద్యత గా భావించే ప్రసాద్స్ ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ గా అనేక సేవా కార్యక్ర మాలు నిర్వహిస్తున్న డి ఎస్ ఆర్ కె ప్రసాద్, వారి సతీమణి ప్రసాద్స్ ఫౌండే షన్ డైరెక్టర్ దోనేపూడి రమాదేవి తో కలిసి ప్రముఖ డాక్టర్ భార్గవి చౌదరి ఆరెకపూడి ని గౌరవించుకోవడం,సన్మానించుకోవ డం చాలా ఆనందంగా ఉంది,అలాగే మరొక ప్రముఖ డాక్టర్ మొవ్వ రమ్య శ్రీ ని కలిసి గౌరవించు కోవడం,సన్మానించు కోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఇరువురి డాక్టర్స్ ని శ్రీమతి దోనేపూడి రమాదేవి సాంప్రదాయ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి శాలువాలతో సత్కరించు కోవడం జరిగింది,ఈ సంద ర్భంగా శ్రీ డి ఎస్ ఆర్ కె ప్రసాద్ మాట్లా డుతూ ఈ ప్రముఖ డాక్టర్స్ ని సన్మానిం చుకోవడం మా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తు న్నాను అని, కనిపించని దేవు డిని ఎలా పూజిస్తామో,కనిపించే దేవుడు రూపమే ఈ డాక్టర్స్ అని కొనియాడారు, వీరు వృత్తి పట్ల అంకితభావంతో పనిచే సి ఎంతో మంది ప్రాణాలను కాపాడారని అన్నారు. ఇలాంటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారిని గౌరవించుకోవడం,వా రికి వృత్తిపట్ల మరింత సంతోషాన్ని కలిగిస్తుంది అని అన్నారు.ఈ కార్యక్ర మంలో డి ఎస్ ఆర్ కె ప్రసాద్,దోనేపూ డి రమాదేవి, ఏం ఆర్ కె చౌదరి, వినోద్ చౌదరి, శ్రీకాంత్, కమ లాకర్ రెడ్డి,చిన్న, పెదబాబు, రవి, తులసి, రాజేష్ తదిత రులు పాల్గొని డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.
.
