కుక్కలకు ఉచిత యాంటీ రాబిస్ టీకాలు

పయనించే సూర్యుడు: రిపోర్టర్ శ్రవణ్ రాజ్. తే 7.7.2026 అనకాపల్లి జిల్లా చోడవరం మండలం లో పశు వైద్యశాల లో చోడవరం పరిధిలో యాంటీ రాబిస్ టీకాలు వేయడం జరిగింది ప్రపంచ జునోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం చోడవరం పశువైద్యాలయాల్లోనూ పెంపుడు కుక్కలకు ఉచితంగా రేబిస్ నివారణా టీకాలు వేయడం జరిగింది అని పశువైద్యులు తెలిపారు. పెంపుడు కుక్కలకు సంక్ర మించే వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారనీ చెప్పారు.జంతువుల నుంచి మనషులకు రేబిస్, లెప్టోస్పిరోసిస్, బ్లుసెల్లోసిస్, స్వైన్ఫ్లూ తదితర వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు చిత్రం లో చికిత్స చేస్తున్న డాక్టర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *