స్వచ్చా పదం కార్యక్రమం

పయనించే సూర్యుడు న్యూస్ మే 21 అడ్డురు విలేజ్ చోడవరం మండలం అనకా పల్లి జిల్లా :రిపోర్టర్ శ్రవణ్ రాజ్ 20.5.2026 స్వచ్ఛ పదం కార్యక్రమం ఈరోజు దాదాపు 40మంది తో స్వచ్ఛ పదం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం కీ ఎంపీడీఓ ఆంజినేయులు డిప్యుటీ అర్జున్ సత్య నారాయణ మండల కో ఆర్డినేటర్ వి ర్ పి దేముడు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు రెండు ట్రాక్టర్లు తో విలేజ్ మొత్తం కీ సెక్రటరీ ఎం శ్రీను వాసు గ్రామం లో మార్పు శ్రీ కారం చుట్టారు ప్రతీ వారం చేస్తున్నదే అయినా ఈ సారి భిన్నం గా అలోచించి చేయడం చుట్టు ప్రక్కల వారిని ఆలోచింప చేసింది ఈ కార్యక్రమం సెక్రటరీ శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామం లో పరి శుభ్రత గురించి తడి చెత్త పొడి చెత్త వేరు వేరు గా ఉంచుకోవాలీ అని పరిసరాలు పరి శుభ్రం గా ఉంచు కోవాలి అని దానికి ప్రజలు సహకరించాలి అని కోరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *