పయనించే సూర్యుడు న్యూస్ మే 21 రిపోర్టర్: శ్రవణ్ రాజ్ ఛీ డికాడ మండలం అనకాపల్లి జిల్లా పెడగోగాడా గ్రామం లో రాష్ట్ర ప్రభుత్వ జిల్లా ప్రత్యేక అధికారులు ఆదేశాలు ప్రకారం స్వచ్ఛ పదం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఉదయం 6. 30 నుండీ రాత్రి 7వరకు నిర్వహించడం జరిగింది ఇందులో గ్రామం మొత్తం పరి సారాలు కాలువలు శుభ్రం చేసారు పరిశీలన అధికారి మంజుల వాణి డి డివో అధికారి పర్యవేక్షణ చేయడం జరిగింది ఈ గ్రామం లో మొత్తం ఉంటున్న వారు శ్రమ ధనం చేసారు పంచాయతీ కార్యదర్శి స్రవంతి ప్రత్యేక అధికారి కనకమ్మ పాల్గొన్నారు క్లాప్ మిత్రులు పాల్గొన్నారు గ్రామం ఆరోగ్యం గ్రామం పరిశుభ్రత ప్రధాన లక్ష్యం గా పని చేయడం జరిగింది గ్రామ ప్రజలు ఈ కార్యక్రమం లో పాల్గొని వారు శ్రమ దానము చేసారు అధికారులు తో పాటు ఎంపీడీఓ హేమ్ సుందర్ వారిని చై తన్య పరిచారు డిప్యుటీ ఎంపీడీఓ కోటేశ్వరరావు పాల్గొన్నారు యుద్ధ ప్రాతిపదికన పనులు అరంభించి 39డిగ్రీ లా ఎండ ను సైతం లెక్క చేయకుండా పెదగోగాడా గ్రామం నీ శుభ్రం చేయడం జరిగింది అని తెలిపారు సుమారు ఊరి ప్రజలు పాల్గొనడం అధికారులు కు మంచి గౌరవించడం ఒక భాద్యత గా తీసుకోవడం శ్రమాదానం చేయడం గర్వి వించదగ్గ విషయం