అప్రమత్తతో మంటలార్పిన గ్రామస్తులుఇండ్ల వరపు వ్యాపించిన మంటలు

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ మే 22 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ మండలం ధర్మాజీ పెట్ గ్రామంలో ఇండ్ల వరకు వ్యాప్తించిన మంటలు వ్యాపించడంతో గ్రామస్తులు చేరుకొని మంటలను అర్పారు మామిడి తోట లు పూర్తిగా మంటలకు ఆహుతి కాగ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి సంఘటనలు పునావృతం కాకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *