నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్ గొడ్ల ప్రభాకర్

కార్యక్రమంలో పాల్గొన్న పలువురు స్థానిక నాయకులు...

పయనించే సూర్యుడు న్యూస్ :మే 23, తల్లాడ రిపోర్టర్ అన్నారుగూడెం గ్రామంలో గొడ్ల వెంకటేశ్వర్లు నాగమణి దంపతుల కుమారుడు వరుడు చిరంజీవి సూరిబాబు వివాహం కొనిజర్ల మండలం సింగరాయపాలెం గ్రామానికి చెందిన వధువు చిరంజీవి రాఘవి తో వివాహం ఘనంగా జరిగింది.ఈ వివాహ రిసెప్షన్ వేడుక శుక్రవారం అన్నారుగూడెం సాయిబాబా కళ్యాణమండపం నందు జరిగింది.ఈ కార్యక్రమానికి సర్పంచ్ హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి,దీవి ంచారు.నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, పిల్లాపాపలతో ఉన్నతమైన స్థితిలో నిలవాలని.ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు మారెళ్ళ దేవేందర్,ఆ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు ఇస్నపల్లి శ్రీనివాసరావు, నాయకులు గొడ్ల కృష్ణ, జి.సాల్మన్ ఇస్నపల్లి లోకయ్య,ఇస్నపల్లి చిన్నకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *