కొత్త పెన్షన్కి అర్హులైన అందరూ దరఖాస్తు చేసుకోగలరని మనవి

పయనించే సూర్యుడు మే 24 వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండల

కేంద్రం వితంతు పెన్షన్ కి కావలసినవి

1) పెన్షన్ ఫామ్ 2) ఆధార్ కార్డు 3) ఓటర్ ఐడి కార్డు (కొత్తది) 4) డెత్ సర్టిఫికేట్ 5) రేషన్ కార్డ్ జిరాక్స్ 6) బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ 7) పాస్పోర్ట్ సైజ్ ఫోటో(01) 8) ఇన్కమ్ సర్టిఫికెట్ 9) పట్టాదారు పాస్ పుస్తకం (ఉంటే) వృద్ధాప్య పెన్షన్ కి కావలసినవి 1) పెన్షన్ ఫామ్ 2) ఆధార్ కార్డు 3) ఓటర్ ఐడి కార్డు (కొత్తది) 4) పట్టా బుక్ జిరాక్స్ 5) రేషన్ కార్డ్ జిరాక్స్
6) బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ 7) పాస్పోర్ట్ సైజ్ ఫోటో 8) ఇన్కమ్ సర్టిఫికెట్ 9) రేషన్ కార్డు

ఒంటరి మహిళ పెన్షన్ కి కావలసినవి

1) పెన్షన్ ఫామ్ 2) ఆధార్ కార్డు 3) ఓటర్ ఐడి కార్డు (కొత్తది) 4) కోర్టు విడాకుల పత్రం 5) పట్టా బుక్ జిరాక్స్ 6) రేషన్ కార్డ్ జిరాక్స్
7) బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ 8) పాస్పోర్ట్ సైజ్ ఫోటో 9) ఇన్కమ్ సర్టిఫికేట్ గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ కార్యదర్శి గారికిఇవ్వగలరు. మీరు ఇచ్చిన అప్లికేషన్ కార్యదర్శి గారికి ముట్టినట్టు వారి నుండి జిరాక్స్ మీద సంతకం తీసుకోండి ఇది మరిచి పోకండి.

ఇట్లు దాసరి రమేష్ సర్పంచ్, ఖానాపురం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *