డ్రగ్స్ పై దండయాత్ర లో భాగంగా కొనకంచి గ్రామంలోని గ్రామ సభఎస్ ఐ కే అర్జున్

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మే 24 పెనుగంచిప్రోలు మండలం కొనకంచి గ్రామంలో డ్రగ్స్ పై దండయాత్ర లో భాగంగా కొనకంచి గ్రామంలోని గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ గ్రామ సభలో కొనకంచి గ్రామాన్ని డ్రగ్స్ రహిత గ్రామంగాను అదేవిధంగా హెల్మెట్లు వినియోగం మరియు సైబర్ క్రైమ్ స్పే అవగాహన కల్పించి ఈ గ్రామాన్ని డ్రగ్స్ రహిత గ్రామంగా గ్రామ పెద్దలు మరియు మండల అధికారులు సమక్షంలో డిక్లరేషన్ చేయడం జరిగినది అదేవిధంగా నవాబుపేట గ్రామంలో కూడా గ్రామసభ ఏర్పాటు చేసి నవంపేట గ్రామాన్ని కూడా డ్రగ్స్ రహిత గ్రామంగా డిక్లరేషన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు పార్టీలకతీ నాయకులు మరియు మండల అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *