పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి

విద్యార్థులకు పర్యావరణ అవగాహన కార్యక్రమం

పయనించే సూర్యుడు, కోరుట్ల మే 24. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్యకంగా నిర్వహస్తున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జాతీయ హరితడళం మదియు పాల్యూషీన్ కంట్రోల్ బోర్డు అధ్యర్యంలో పర్యావరణ అవగాహన కార్యక్రమాలు కోససాగుతున్నయి . ఇందులో భాగంగా కోరుట్లలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహస్తున్న వేసవి శిబరంలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సండద్దంగా జాతీయ హరితడళం జిల్లా కోఆర్డినేటర్ మదియు పర్యావరణ అంబాసిడర్ మచ్చ రాజశేఖర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి విద్యార్ది భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు . వాయుకాలుష్యం కారణంగా ఆప్రమా, ఊపిరితిత్లుల వ్యాధులు పెరుగుతున్నాయని, జలకాలుప్వం పల్ల తాగునీటి కోరత పర్యిడుతోందని తెలిపారు. చేట్లను అధికంగా సరుకుట పల్ల పక్షపాతం తగ్గిపోతుందని అవేడన వ్యక్తం చేశారు. అలాగే ప్లాస్టిక్ వినియోగం పెరగడం వల్ల భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని పేర్కొన్నారు . ప్రతి విద్యార్ది తమ ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు.మాజీ సైన్స్ అధికారి బాజోజి శ్రీనివాస్ మాట్లాటుకం విద్యార్ధులు పుస్తకాలు, నోటుకు వ్యథా చేయపద్దని సూచించారు. పేపర్ తయారీకి చెట్లు అవసరమపుతాయని, కాగితాలను చించి వృధా చేయకుండా పర్యావరణ పరిరక్షణలో తమ వంతు బాధ్యత నిర్వర్దించాలని విద్యార్దులకు అవగాహన కల్పించారు . కార్యక్రమంలో భాగంగా చిత్రలేఖనం, నాటక ప్రదర్శనలో ప్రతిభకనబరిచిన విద్యార్థులకు ప్రదానోపాధ్యాయులు గంగాధర్ బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చందా నాగరాజు, రమాఫ్, క్యప్టిమోహన్ రావు, కిష్టయ్య, యోగా టీచర్ కస్టూరి వేణుగోపాల్, అర్ట్ టీచర్ పిసుక వేణుగోపాల్ తదితరులు పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *