పయనించే సూర్యుడు.. న్యూస్..28. సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది నెహ్రూ దేశం కోసం చేసిన సేవలను మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనియాడారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నుపూసల సీతారాములు, జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు బొడ్డు బొందయ్య జిల్లా కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ మామిడి వెంకన్న మాజీ సర్పంచ్ రాయపూడి నవీన్ ఏ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జర్రిపోతుల సత్యనారాయణ జిల్లా అధికార ప్రతినిధి బచ్చలకూరి నాగరాజు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చెర్రీపోతుల అంజని మండల కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు గుడిబోయిన వెంకటేశ్వర్లు జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ కన్వీనర్ జంగం లక్ష్మీనారాయణ మాజీ ఉపసర్పంచ్ లక్కం ఏడుకొండలు మండల కాంగ్రెస్ నాయకులు మైస శంకర్ పైనంపల్లి సర్పంచ్ కుక్కల నరేష్ మైనార్టీ నాయకులు సుభాన్ మదర్ మండల నాయకులు ఎడవల్లి సైదులు గండు జానయ్య పల్లెబోయిన లక్ష్మీనారాయణ వార్డు మెంబర్లు కోడి రెక్కల వినోద్ తోట వాసు మన్నె నరేష్ సామల కోటేశ్వరావు కాసాని సందీప్ మొరం మల్లయ్య చట్టం శెట్టి వెంకటేష్ వెంకన్న కడియాల నరేష్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు