పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్ర శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ముమ్మిడివరం అసెంబ్లీ నాయకులు

పయ నించే సూర్యుడు మే 28 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కిమ్స్ కాలేజీ ఆడిటోరియంలో రెండు రోజులపాటు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్ర శిక్షణ అభియాన్ 2026 జిల్లా కార్య శా ల సందర్భముగా భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులకు శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడమైనది ఈ కార్యక్రమం కు ముమ్మిడివరం నియోజకవర్గ నాయకులు జిల్లా కోశాధికారి గ్రంధి నానాజీ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గొలకోటి వెంకటరెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మట్టా సూరిబాబు నంద్యాల చంటి ముమ్మిడివరం అసెంబ్లీ లోగల ఐదు మండల అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు చివరి రోజు ముగింపు కార్యక్రమం కు కేంద్ర మంత్రివర్యులు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ హాజరై జన సంఘం నుంచి భారతీయ జనతా పార్టీ ఏ విధముగా ఆవిర్భావం జరిగినది పూర్తిగా కార్యకర్తలకు వివరించడం జరిగింది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు అధిక సంఖ్యలో కార్యకర్తలకు పోటీ చేసే అవకాశం కల్పిస్తాం బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపవీతం చేసి కేంద్ర ప్రభుత్వం గ్రామాలకు ఇస్తున్న నిధులను ప్రజలకు వివరించవలసిందిగా కోరినారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *