పయనించే సూర్యుడు గూడూరు న్యూస్ మే 29 ముస్లిం ల పర్వదినం ఈద్ ముబారక్ ను పురస్కరించుకొని గురువారం గూడూరు పట్టణం గాంధీనగర్ కు చెందిన మైనార్టీ నాయకులు షేక్ జైనిద్దీన్ ఆధ్వర్యంలో గూడూరు ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశిం సునీల్ కుమార్ ను జిల్లా మైనార్టీ నాయకులు మహ్మద్ అబ్దుల్ రహీం కలసి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమం లో గాంధీనగర్ మైనార్టీ నాయకులు షేక్ నజీరుద్దీన్, అక్బర్ సలీం, రఫీ, తాతరావు తదితరులు ఎమ్మెల్యే ను కలిసిన వారిలో ఉన్నారు.