ప్రెస్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ బూరం సంజీవ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న గోదూరు టీవీ ఫేం గోపు లలితమ్మ

పయనించే సూర్యడు న్యూస్ మెట్ పల్లి జూన్ 4 టీయూడబ్ల్యూజే (ఐజేయు) ప్రింట్ మీడియా మెట్‌పల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ బూరం సంజీవ్ పుట్టినరోజు వేడుకలను పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోదూరు టీవీ ఫోక్ ఛానెల్ ఫేం గోపు లలితమ్మ,జర్నలిస్ట్ లుపాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *