పర్యావరణ దినోత్సవం సందర్భంగా

* స్వామి పుల్లయ్య మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో * విద్యాశాఖ అధికారి ఆదేశాల ఆధ్వర్యంలో మొక్కలు నాటిన హెచ్ఎం నక్క బాబురావు

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జూన్ 6 పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈరోజు న.జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు గౌరవ పెనుగంచిప్రోలు మండల విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో స్వామి పుల్లయ్య మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గౌరవ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నక్క బాబురావు ఆధ్వర్యంలో పాఠశాలలో పర్యావరణ దినోత్సవ సందర్భంగా మొక్కలు నాటడం జరిగింది . ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు వేగినటి వెంకటరమణ . సి .ఆర్ .ఎం. టి. జొన్నలగడ్డ చిన్న గోపాలరావు మరియు పాఠశాల విద్యార్థులు పాల్గొనడం జరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *