కరీంనగర్ డైరీ ఆధ్వర్యంలో స్కాలర్షిప్ పంపిణీ.

పయనించే సూర్యుడు న్యూస్ :జూన్ /06:నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి :సాయిరెడ్డి బొల్లం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం లోని కరీంనగర్ డైరీ ఆద్వర్యంలో ఇల్లంతకుంట మండల కేంద్రంలో గల బి సి యు పరిది లో పాడి రైతుల పిల్లలకు27మంది కి 27×800=21600రూపాయలు శుక్ర వారం.రోజున నగదు ప్రోత్సాహకం అందించారు. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథి అగ్రహారం మేనేజర్ జి రవీందర్ మాట్లాడుతూ..పాడి రైతుల అభ్యున్నతి కోసం కరీంనగర్ డైరీ ఆధ్వర్యంలో పాడి రైతు భరోసా స్కీంలో చేరినపిల్లలకు స్కాలర్ షిప్27 మంది విద్యార్థులకు గాను 27×800= 21600 రూపాయలు పాడి రైతుల పిల్లలకు. స్కాలర్షిప్ పంపిని చేస్తున్నట్లు తెలిపారు.ఇందులో భాగంగా విద్యార్థులకు ఉపకార వేతనాలు నగతు ప్రోత్సాకాలు అందజేశారు. కార్యక్రమంలో ఎం సి సి అసిస్టెంట్ మేనేజర్ రాజిరెడ్డి రూట్ సూపర్వైజార్లు సి హెచ్ వెంకట్ రాంరెడ్డి వెటర్నరీ అసిస్టెంట్లు ఎం డి అరీప్ ఎం వంశి మండల కేంద్రంలో బి సి యు పరిది లోని అధ్యక్షులు పాడి రైతుల పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *