ప్రపంచ పర్యావరణ దినోత్సవం

ముఖ్య అతిధిగా కలెక్టర్ విజయకృష్ణన్

పయనించే సూర్యుడు :రిపోర్టర్ శ్రవణ్ రాజ్ 6.6.2026 అనకాపల్లి జిల్లా మండలం చీడికాడగ్రామం లో కె జి వీబీ పాట శాల దగ్గర ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలు నాటే బాధ్యత తీసుకున్నారు మొక్కల వల్ల భవిష్యత్ తరానికి ఆదర్శం గా ఉండాలి అని తనతో ఉపయోగకరమైన ప్రతి ఒక్కరు రెండు మొక్కలను నాటాలి అని తెలియ పరిచారు ఆక్సిజన్ శాతం మనకు ఎంత అవసరం అని తెలియపరిచారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గుణాధికారులు తాసిల్దార్ పంచాయతీ కార్యదర్శుల సిబ్బంది పాల్గొన్నారు కేజీవి బీ ప్రిన్సిపల్ కూడా పాల్గొన్నారు మండల అధికారి కిషోర్ లింకన్ పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *