జన్మదిన వేడుకల్లో పాల్గొన్న పితాని

పయనించే సూర్యుడు జూన్ 14 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండల ఎంపీపీ కోలా బాబ్జి గంగ భవాని 50వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సిఇసి) సభ్యులు పితాని బాలకృష్ణ దుశ్శాలువ కప్పి పుస్వామాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు వీరితోపాటు మండల వైస్ ఎంపీపీ మట్టపర్తి సురేష్ ,నగర పంచాయతీ మాజీ వైస్ చైర్మన్ రెడ్డి శ్రీమన్నారాయణ ,ఎంపీటీసీ గొంతు శ్రీనివాస్ ,ఎంపీటీసీ గొలకోటి రాజబాబు , నగర పంచాయతీ కౌన్సిలర్ వాసంశెట్టి ఫణి ,గేదెలంక సర్పంచి సానబోయిన పల్లయచిట్టి బాబు, సంసాని పాండురంగారావు, పాము చిట్టిబాబు , గుత్తుల మాలేశ్వరావు మొల్లేటి సుబ్రహ్మణ్యం ,దొంగ శ్రీరాములు ,బొంతు వెంకటరమణ ,జక్కం శెట్టి బాలకృష్ణ(పండు), ఆటో యూనియన్ ప్రెసిడెంట్ గుత్తుల మల్లికార్జున రావు , బాలం శేఖర్ ,మట్టపర్తి శంకర , పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *