దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి

పయనించే సూర్యుడు జూలై 9 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా గ్రామం లో వైఎస్సార్ విగ్రహంవి వద్ద.పాలాభిషేకం చేసి, గజ మాలలతో అంకరించడం జరిగింది. అనంతరం కేక్ కటింగ్ చేయటం జరిగింది, బాణాసంచా కాల్చి, ఆల్ఫాహర విందు ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా. వైయస్సార్సీపి. రాష్ట్ర ఆర్ టి ఐ కార్యదర్శి పూనూరు రామ మనోహర్ రెడ్డి, పార్టీ పబ్లిసిటీ వింగ్ ప్రెసిడెంట్ పూనూరు గంగాధర రెడ్డి, పూనూరు మాలకొండ రెడ్డి, మాజీ సర్పంచ్ గుండెబోయిన నారాయణ,గడ్డం శ్రీనాథ్ రెడ్డి, ఇనకల్లు ప్రసాద్ రెడ్డి మరియు గ్రామ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *