పయనించే సూర్యుడు జూలై 9, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చిన్న రాజప్ప ఆదేశాలతో, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాగ్ సూచనలతో సామర్లకోట మండలం పనసపాడు గ్రామం మాజీ సర్పంచ్ చీకట్ల వెంకటేష్ అధ్యక్షతన ఎస్ ఐ ఆర్ ( సమగ్ర ఓటర్ నివేదిక) కార్యక్రమం డిజిటలైజేషన్ కార్యక్రమం వేగంగా జరుగుతుంది. సదరు కార్యక్రమంలో అమలాపురపు. దుర్గాప్రసాద్ , అనుసూరి సుబ్రమణ్యం, వెలుగు ఏసుబాబు కన్వీనర్లు , అనుసూరి.రాంబాబు యూనిట్ ఇంచార్జ్ మరియు బి ఎల్ ఓ లు పాల్గొనడం జరిగింది. ఇంకా గ్రామంలో ఎవరైనా తమ ఓటు ఫారం ని పొందకపోతే వెంటనే మాకు ఓటర్ నెంబర్, మీ బూత్ సంఖ్య మరియు మీపేరుతో మమ్మల్ని సంప్రదించండి.