ఆరోగ్యప కేంద్రాన్ని తనిఖీ చేసిన డి ఎం హెచ్ ఓ

పయనించే సూర్యుడు జూలూరుపాడు రిపోర్టర్ గడిదేసి ప్రేమ్ 20/26 మండలంలోని పడమటి నరసాపురం ఆరోగ్యప కేంద్రాన్ని డిఎంహెచ్వో తుకారం రాథోడ్ మంగళవారం తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన రికార్డులు రిజిస్టర్లను పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు సిబ్బంది అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలను అందించాలని అన్నారు అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకొని ప్రజలకు అందించాలని తెలిపారు విధుల నిర్వహణలో ఆలసత్వం వహించవద్దని సూచించారు ఈ కార్యక్రమంలో డిపిఎమ్ఓ మోహన్ ఆశా కార్యకర్త జయమ్మ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *