ఏపీలోని సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్.

గడ్డా ఫక్రుద్దీన్. టిడిపి ఏపీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి.

పయనించే సూర్యుడు జూన్ 13 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ శుక్రవారం పత్రిక సమావేశంలోని గడ్డా ఫక్రుద్దీన్ టిడిపి ఏపీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి, ఇలా ఈ సందర్భంలోని మాట్లాడుతున్న గడ్డా ఫక్రుద్దీన్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాత్రి పగలు ఆర్మీశం పనిచేస్తుంటే రాష్ట్రాన్ని డెవలప్మెంట్ అభివృద్ధి వైపు పాటుపడుతుంటే చూసి ఓర్వ లేకుండా ఇష్టానుసారంగా ధర్నాలు ర్యాలీలు వైయస్ఆర్ సీపీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా చేస్తా ఉన్నారు మరొకసారి రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్సీపి నాయకులు ధర్నా చేపట్టడం హాస్యాస్పదం. చాలా సిగ్గుచేటు కేవలం రాష్ట్ర ప్రజలకు మభ్యపెట్టే ప్రయత్నం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు వైయస్సార్సీపీ నాయకుల్ని చూసి వాళ్లంతా నవ్వులు పాలు అయితున్నారు వైసిపి నాయకులు ఎందుకంటే కూటమి ప్రభుత్వం పైన బురదజల్లే ప్రయత్నాలు వైయస్ఆర్సీపీ నాయకులు చేస్తున్నారు. అందుకోసమే రాష్ట్ర ప్రజలు 11 సీట్లు కి మిమ్మల్ని పరిమితం చేసినారు. వైయస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు రాష్ట్రంలో. అలాగే ఈరోజు ఆదోనిలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ధర్నా రూపంలో ర్యాలీ చేస్తా ఉన్నారు మన సూపర్ సిక్స్ పథకాలు అట్టర్ ఫ్లాప్ అని ప్రజల్లో తీసుకొని పోయే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లోని మరొకసారి రాష్ట్ర ప్రజలు బుద్ధి వైయస్సార్సీపి పార్టీ వాళ్లకు చెప్పేకి సిద్ధంగా ఉన్నారు వైయస్ఆర్ సీపీ నాయకులు మన రాష్ట్ర ప్రజలకి కోరుతున్నాను ప్రజలంతా వైయస్సార్ సిపి నాయకులు నుంచి అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు గడ్డా ఫక్రుద్దీన్. తెలియజేసినారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *