పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి జూన్ 3 మెట్ పల్లి మండలం కోనరావుపేట గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ జాతీయ జెండాసర్పంచ్ మారు గంగారెడ్డి గ్రామ కార్యదర్శి ఆధ్వర్యంలో జెండా ఎగురవేయడం జరిగింది.. ఈకార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ జక్కని పరంధాములు వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు రేషన్ డీలర్ పాల్గొన్నారు సర్పంచ్ మారు గంగారెడ్డి చేతులమీదుగా కారోబార్ శ్రీనివాస్ గౌడ్ కి సపాయిలు గట్టయ్య, మోహన్ లకు వంట సామాగ్రి తదితర వస్తువులు పంపిణి చేశారు ఈ కార్యక్రమం లో గ్రామప్రజలు పాల్గొన్నారు