ఘనంగా శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు

పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి మే 31 తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మాత్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు. 57. జన్మదినాన్ని పురస్కరించుకొనిఘనంగా కేక్ కోసి మిఠాయిల పంపిణీ కార్యక్రమం చేపట్టినారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిల్ల స్వర్గీయ శ్రీపాదరావు స్ఫూర్తితో రాజకీయాల్లో తనదైన శైలిలో స్థానం సంపాదించుకొని తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ బడుగు బలహీన వర్గాల ఆశీస్సుల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నాయకులు శ్రీధర్ బాబు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ రాష్ట్ర నాయకులు అల్లాల సత్యనారాయణ , పట్టణ వైశ్య సంఘం ప్రతినిధి కాంగ్రెస్ సీనియర్ నాయకులు దొంతుల వెంకటేష్ ప్రముఖ తూర్పు రాములు న్యాయవాది కీర్తి దినేష్ సీనియర్ రిటైర్డ్ కార్యదర్శులు కుందేళ్ళ మురళి సుభాష్ పుప్పాల శంకర్ బద్దం అంజిరెడ్డి , 11వ వార్డు బిసి నాయకులు ఏషాల రాజశేఖర్ రెడ్డి చింతలపేట మల్లేశం మైనార్టీ సీనియర్ నాయకులు అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *