చాకచక్యంగా పాములను పట్టుకున్న స్నేక్ క్యాచర్ జగన్ ప్రతిభ

పయనించే సూర్యుడు జూన్ 13 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ఒకే చోట 17 నాగుపాము పిల్లలు పాటివేత తిమ్మాజిపేట్ లోని మల్లేష్ అనే రైతు పొల్లం దగ్గర పొల్లం నికి నీరు పరపెటాడానికి పైపులు సరి చేస్తున్న సమయంలో పైపు కింద నాగుపామును గుర్తిచాడు. రైతు మల్లేష్ బిజీనాపల్లి మండలం లో గుడ్లనర్వ గ్రామానికి చెందిన స్నేక్ క్యాచర్ జగన్ కి సమాచారం ఇవ్వగ జరిగింది. రైతు పొల్లం దగరకు చేరుకొని. చూడగా అక్కడ 17 నాగుపాము పిల్లలు కనిపించయి అని పాములను పట్టే స్నేక్ క్యాచర్ జగన్ జాగ్రత్తగా పట్టుకొని బుద్దరం అడివి ప్రాతంలో వాదిలాడు. జగన్ రైతులు పొల్లం దగ్గర పని చేసుకునేటప్పుడు జాగ్రత్త చూసి పనులు చేసుకోవాల్సిందిగా కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *