పయనించే సూర్యుడు ప్రతినిధి జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జ్ జూన్ 7 పోలవరం జిల్లా చింతూరు మండలంలో కల్లేరు గ్రామ శివారులోని , సీలేరు నదిలో ప్రమాదవసత్తుశాతం ఏలూరు జిల్లాకు సంబంధించిన నిడమర్రు మండలం సబ్బవరపు విజయ ఆనందరావు విజయనందరావు వయసు 37 సంవత్సరాలు అసిస్టెంట్ లైన్మెన్ గా పనిచేస్తున్నాడు. మృతుని యొక్క ఫ్యామిలీతోనే మరియు వారి తోటి స్నేహితుల యొక్క ఫ్యామిలీతోనే విహారయాత్ర వచ్చి నదిలో దిగగా ప్రమాద శాతం చనిపోయినాడు. ఎవరు కూడా తెలియని ప్రదేశాలలో నదిలో దిగి స్నానం చేయడం గాని దిగడం గాని చేయవద్దని ప్రమాధశాతం మునిగి చనిపోయే అవకాశం ఉందని పోలీసు వారు తెలియజేస్తున్నారు ఇట్లు ఎస్ఐ చింతూరు