చెరువును మన కబంధ హస్తాల్లో తీసుకున్న వారిపై చర్యలేవి: పానుగంటి పర్వతలురాష్ట్ర సమితి సభ్యులు

పయనించే సూర్యుడు, మే 20 రంగారెడ్డిజిల్లా ప్రతినిధి (ఎస్ఎంకుమార్) ఈ రోజు రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఐఏఎస్ కిరణ్మయిని కలిసి శేర్లింగంపల్లి లోని కానమెంట్ సర్వే నెంబర్ 7 లో గల ఈదులకుంట చెరువు సెల్లార్ తోవుతున్న భూకబ్జాదారులపై చర్యలు తీసుకొని కాపాడాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది.కామ్రేడ్ పర్వ తాలు విలేకరులతో మాట్లాడుతూ కూకట్పల్లి సర్వే నెంబర్ పేరుతో కానా మేట్ ఈదులకుంట చెరువులు కబ్జా చేసినా కన్స్ట్రక్షన్ యజమానిపై చర్యలు తీసుకోవాలని శేర్లింగంపల్లి మండలం కానమెట్టు ఈదులకుంట చెరువు కనుమరుగవుతుంది ఇంకో నాలుగు రోజులు గడిచితే చెరువు స్థలములో బహుళ అంతస్తులు నిర్మాణం చేస్తారు ఇప్పటికే చెరువును ఎన్ వి ఎస్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ఆధీనంలోకి తీసుకొని ఈదులకుంట చెరువును చేరవేగంగా సెల్లార్ తోడి స్తున్నారు.అందులో నిర్మాణాలు చేసేందుకు సన్నదమవుతున్నారు గతంలో హైడ్ర కమీషనర్ చేరును సందర్శించి ఇది ఈధులకుంట చెరు వేనని డిక్లరేషన్ చేసినారు కానీ ఇప్పు డు హైడ్రా శాఖ ఎందుకు ఈ స్థలాన్ని చెరువును విస్మరించారో తెలియదు కానా మేటు సర్వేనెంబర్ 7లో 6. ఎక రాల 5 గుంటలు ఇది ప్రభుత్వ భూమి అని నిధుల కుంట చెరువు పెరుకుంటూ రెవెన్యూ అధికారులు రాతపూర్వకంగా వివరాలు ఇచ్చారు.హైడ్రా ఏర్పాటు త ర్వాత మరో సారి కబ్జానుండి కాపాడా లంటూ హైడ్రా కమీషనర్ రంగనాథ్ కిలిఖితపూర్వకంగా వినతి పత్రాలు సమర్పించారు ప్రజలు.దీనిపై స్పందిం చిన కమిషనర్ ఈదులకుంట చెరువు ను మూడుసార్లు స్వయంగా సందర్శించి రెవెన్యూ ఇరిగే షన్ శాఖకు చెందిన అధి కారులకు చెరువు వద్దకే పిలిపించి హద్దు లను నిర్ణయించాలని ఆదేశించారు. అప్పటికి చెరువు చుట్టూ ఉన్న పెన్షన్ పరిశీలిం చిన ఆయన రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు కానీ ఇప్పుడు పెద్ద పెద్ద జెసిబిలతో సెల్లార్ కొడుతూ చెరువును కనుమరుగు చేశారు.దయ చేసి చెరువు ను కాపాడలని కోరుతు న్నాము.తక్షణ మే పనులను ఆపివే యాలి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవా లని భారత కమ్యూ నిస్టు పార్టీ తమరికి విజ్ఞప్తి ఈ కార్యక్ర మంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి.రామకృష్ణ. సిపిఐ శేరిలింగం పల్లి నియోజకవర్గ కార్యదర్శి కె చందు యాదవ్. ఏఐటిసి మండల అధ్యక్షులు తుపాకుల రాములు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *