చౌడేపల్లి ఉన్నత పాఠశాల ఎఫ్ఎసిగా ఉమా శంకర్ రెడ్డి

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మే 26.05.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పొంగునూరు నియోజకవర్గ0 చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ// చౌడేపల్లి ఉన్నత పాఠశాల ఎఫ్ఎసిగా సి ఉమా శంకర్ రెడ్డిని నియమించారు ఈ మేరకు సోమవారం ఆర్జెడి శామ్యూల్ ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా ఉమా శంకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలను తీర్చి దిద్దుతానన్నారు ప్రభుత్వ నిబంధనల మేరకు పాఠశాలలో అన్ని మౌలిక వసతులు కల్పించి ప్రతి విద్యార్థి ఉన్నత మార్కులు సాధించేలా కృషి చేస్తానని అన్నారు పాఠశాలలోని ఉపాధ్యాయులందరితో సోదర భావంతో మె లి గి పాఠశాల ఉత్తీర్ణతను పెంచేందుకు పాటుపడతానన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *