జనం న్యూస్ జూన్ 7 (నిర్మల్ జిల్లా స్టాపర్ ద్యావతి గంగాధర్) నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఐదవ వార్డులో స్థానిక ప్రయాణ ప్రాంగణం ఆవరణలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికులకు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండటానికి బస్టాండ్ ఏరియాలో పబ్లిక్ టాయిలెట్స్ (సులాబ్ కాంప్లెక్స్) నిర్మాణం చేయడానికి ఈరోజు భూమిపూల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్ ఖానాపూర్ మున్సిపాలిటీ ఐదవ వార్డు కౌన్సిలర్ మెసుపోసమ్మ ఖానాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ రాజూరసత్యం కౌన్సిలర్ నిమ్మల రమేష్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జంగిలి శంకర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కడార్ల గంగ నరసయ్య. ఆత్మ కమిటీ చైర్మన్ తోట సత్యం. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అబ్దుల్ ముజీబ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మేస సతీష్.నేత శ్యాం కుమార్. నేరెళ్ల సత్యనారాయణ. మైస శ్రీనివాస్. జన్నారపు శంకర్. ఇప్ప శ్రీనివాస్ రెడ్డి. మున్సిపల్ అధికారులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.