పేద విద్యార్థులకు ఆర్థిక చేయూతఅందించిన మిరియాల ప్రీతమ్.

పయనించే సూర్యుడు, మే 22 రంగారెడ్డిజిల్లాప్రతినిధి ఎస్ఎంమార్ శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని వెంకుంట చందానగర్ ఎం పి హెచ్ ఎస్ ఉర్దూ పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసి పైచదువుల కోసం ముందుకు సాగుతున్న పేద విద్యార్థులకు మిరియాల రాఘవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మిరియాల ప్రీతమ్ ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడు తూ “చదువే నిజమైన ఆస్తి- విద్యార్థుల ప్రగతే మా లక్ష్యమని, మిరియాల రాఘవ చారిటబుల్ ట్రస్ట్ ఎల్లప్పుడూ విద్యార్థులకు అండగా నిలుస్తుంది” అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *