బదిలీ అయిన పోలీసులకు ఘన0.గా వీడ్కోలు

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జూన్ 03.05.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ// మండల కేంద్రమైన చౌడేపల్లి నుంచి బదిలీపై వెళ్తున్న ఆరుగురు పోలీసులను ఘనంగా సన్మానించారు వీడ్కోలు పలికారు పుంగనూరు రూరల్ సీఐ సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో ఎస్సై చిన్నరెడ్డప్ప ఆరుగురిని ఘనంగా సన్మానించారు చౌడేపల్లి మండలం అన్నమయ్య జిల్లాలో ఉండడంతో చిత్తూరు జిల్లాకు చెందిన ఈ ఆరుగురిని వారి జిల్లాకు బదిలీ చేశారు ఈ మేరకు ఎస్ఐ చిన్న రెడ్డప్ప వారందరని పూలమాలవేసి దుశ్యాలవాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *