బూత్ లెవెల్ ఇన్చార్జిలతో ఎమ్మెల్యే సమావేశం

పయనించే సూర్యుడు గూడూరు న్యూస్ జూన్ 7 గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం బూత్ లెవెల్ ఇన్చార్జిలతో గూడురు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భముగా బూతుల వారిగా గతంలో ఉన్న ఓటర్లు, నూతన ఓటర్ల మార్పులు చేర్పులు గురించి చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు తమ ఓట్లు తొలగించారని ఫిర్యాదులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్ ఐ ఆర్ ప్రక్రియను పరిశీలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *