మంత్రి వివేక్ చేతుల మీదిగా గజ్వెల్ బస్టాండ్ ప్రభోత్సవం

పయనించే సూర్యడు గజ్వెల్ జూన్ 2 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ బస్టాండ్ ఏ ట్టకేలకు ప్రభోత్సవం గత ఐదు ఆరు సంవత్సరం లా నుండి సామాన్యలకు అందుబాటులో ఉండే రావానా వాహనం నమ్మకం గమ్యం మహిళలు కు అర్ద రాత్రి ఐనా పగలైన క్షేంగ ఇంటికి చేర్చే ఆర్ టీ సి బస్సు గజ్వెల్ బస్టాండ్ లేక ఇబ్బంది పడ్డ విషయం తెలిసేందే అందుగాను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆదివారం రోజున బస్టాండ్ ప్రభోత్సవం చేసి. ప్రజలకు అంకితం చేసిన జిల్లా ఇంచార్జి మంత్రి వి శిక్స్ ఛానల్ యజమాని వీక్. ఈ కార్యక్రమంఉమ్మడి మెదక్ జిల్లా ఏం ఏ ల్ సి డాక్టర్ యాదవ రెడ్డి మాజీ ఏం ఏ ల్ ఏ నర్సింహా రెడ్డికాంట్రాక్టు విష్షును వర్ధన్ రెడ్డి సంగారెడ్డి ఆర్ వి ఏం గజ్వెల్ డిపో మేనజర్ పవన్ శర్మ సి ఐ బాబు నాయక్ సిబ్బంది జిల్లా ఇంచార్జ్ ఆంక్ష రెడ్డి మార్కెట్ కమిటీ చెర్మన్. వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ ఆర్ టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *