వెల్జిపురం:రెడ్డి సంఘ నూతన అధ్యక్షునికి ఘన సన్మానం…

పయనించే సూర్యుడు న్యూస్ :జూన్ /12:నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి :రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం వెల్జిపురం గ్రామం లోని ఆదర్శ రెడ్డి సంఘ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఓరం శివారెడ్డి, తో పాటు ఉపాధ్యక్షులుగా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన మందటి వెంకటరెడ్డి వంగపల్లి లక్ష్మారెడ్డి,శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన వెల్జిపురం సర్పంచ్ నాయిని నవీన్ కుమార్, వీరితో పాటు గుండ వెంకటేశం,దేశెట్టి బాబు చందర్, మూల బాల్ రెడ్డి, వంగపేల్లి కనకారెడ్డి, ఎర్రం శ్రీనివాస్ రెడ్డి, మందాటి బాల్ రెడ్డి, బొజ్జ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *