పయనించి సూర్యుడు రిపోర్టర్ మహాలింగ హర్ మీసేవ చలం జన్మదినం సందర్భంగా 25 మంది యువత రక్తదానం.. ప్రాణదాతలుగా నిలిచిన యువత. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం వేపులపర్తి గ్రామం నందు శుక్రవారం మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది దీని యొక్క ముఖ్య ఉద్దేశం తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్నటువంటి రోడ్డు ప్రమాద బాధితులకు అలాగే గర్భిణీ స్త్రీలకు రక్తం ఏ సమయంలోనైనా ఆపద రావచ్చు ఈ ఉద్దేశంతో మెగా రక్తదానం శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని మీసేవ చలం వల్ల పేర్కొన్నారు తన 34వ జన్మదిన సందర్భంగా ఈ యొక్క రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు అలాగే ముందు ముందు కూడా ఇలాంటి రక్తనా శిబిరాలు మరింత మంది యువతతో క్యాంపులో కండక్ట్ చేసి రక్త కొరత లేకుండా చేయడమే లక్ష్యంగా ముందుకు పోవాలని ఉద్దేశంతో ఈరోజు అనంతపురం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఈ కరెక్ట్ గా శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది ఈరోజు కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ క్యాంప్ ఇంచార్జ్ హరికృష్ణ తన సిబ్బందితో రావడం జరిగినది అలాగే గ్రామం నందు యువత 25 మంది వరకు తన అమూల్యమైన రక్తాన్ని ఇచ్చి ప్రాణదాతలుగా మిగిలారు