వైసీపీ కార్యకర్తను ఆదుకున్న మున్సిపల్ కౌన్సిలర్ ఓట్టేం మనోహర్

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మే 29 జగయ్యపేట్ట పట్టణంలోని ఈరోజు న వైసీపీ సీనియర్ కార్యకర్త భూక్య జ్వాల నరసింహ కుమారుడు భూక్యా దుర్గా హరిప్రసాద్ ప్రసాద్ కాలేజీ ఫీజు కి 15 వేల నగదు విరాళముగా ఇచ్చిన జగ్గయ్యపేట మున్సిపల్ కౌన్సిలర్ & పట్టణ వైఎస్ఆర్సిపి మాజీ అధ్యక్షులు వట్టెం మనోహర్ జగ్గయ్యపేట మండలం జయంతి పురం గ్రామం సీనియర్ వైఎస్ఆర్సిపి కార్యకర్త ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న సందర్భంగా తన సమస్యను వట్టెం మనోహర్ దృష్టికి తీసుకెళ్లగా పార్టీ సీనియర్ కార్యకర్తలకు ఏదో ఒక రకంగా సహాయం చేసే విషయమై వి.ఎం.ఆర్. ఫౌండేషన్. ద్వారా వట్టెం మనోహర్ 15 వేల రూపాయలు కాలేజీ ఫీజు నిమిత్తం వితరణగా వారికి నగదు అందించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కార్యదర్శి చౌడవరపు జగదీష్ , జగ్గయ్యపేట పట్టణ వైఎస్ఆర్సిపి నాయకులు దివ్వెల రామారావు ,గోగుల వెంకయ్య , గంగోలు వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *