పయనించే సూర్యుడు న్యూస్ జూన్16ఆదోనిడివిజన్ ప్రతినిధి గుమ్మల బాలస్వామి, ఆదోని ఎమ్మార్వో ఆఫీస్ లో ప్రజలు వారి పనుల కోసం వస్తే కనీసం కూర్చోమని కూడా చెప్పరు అంతేకాకుండా తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితి ఆదోని ఎమ్మార్వో ఆఫీస్ లో ఉంది ఆఫీస్ రూములో సాధువులకు మాత్రం పరుపులు వేసుకొని నిద్రపోవడానికి మాత్రం విశాలమైన జాగా ఉంది సాధువులు సేద తీర్చుకోవడానికి ఎమ్మార్వో గారే పర్మిషన్ ఇచ్చారా? లేక సాధువులే వచ్చి సేద తీరుతున్నారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది, ఇకపోతే రెవిన్యూ సిబ్బంది ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు