సీపీఎస్ ఉపాధ్యాయ,ఉద్యోగ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అయ్యన్నగారి హరికృష్ణా రెడ్డి, పుష్ప గుచ్ఛం అందించి శుభాకాంక్షలు.

పయనించే సూర్యుడు న్యూస్ :జూన్ /14 :నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి :సాయిరెడ్డి బొల్లం :రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం. 03/06/2026:రోజు రోడ్డు ప్రమాదం జరిగిన. ఏనుగుల రాజయ్య. రెండు కాళ్లు లేవు. వ్యవసాయ కుటుంబం. బాధ్యతలు నెట్టుకొస్తూ సిరిసిల్ల వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగినది. పడ్డరోజే కోను కోమాలోకి వెళ్ళిపోయారు. 108: ఫోన్ చేసిన తర్వాత 30 నిమిషాలకు వచ్చింది. సిరిసిల్ల గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ కుదరదు కరీంనగర్ తీసుకుపోండి. వెంటనే కరీంనగర్ తీసుకుపోయారు. ప్రవేట్ హాస్పిటల్ లో గోల్డెన్ లో ఒక రోజు ఉంచుకొని హైదరాబాదుకు రాశారు. నిమ్స్ లో జాయిన్ చేశారు. నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) డైరెక్టర్ గా నియుక్తులయిన శ్రీ రాహుల్ దేవరాజ్ గారిని శనివారం సీపీఎస్ ఉపాధ్యాయ,ఉద్యోగ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అయ్యన్నగారి హరికృష్ణా రెడ్డి, పుష్ప గుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు, హరికృష్ణా రెడ్డి వెంట రహీంఖాన్ పెట్ గ్రామ మాజీ సర్పంచ్ కముటం రాములు ఉన్నారు, డాక్టర్ రాహుల్ నిమ్స్ 19వ డైరెక్టర్ గా నియామకం అయ్యారు, డాక్టర్ రాహుల్ యూరాలజి హెచ్ఓడి గా ఉన్నారు.వీరు గాలిపల్లి గ్రామానికి చెందిన కరీంనగర్ తొలి ఎంపీ బద్దం ఎల్లా రెడ్డి మనవడు.నిమ్స్ హైదరాబాద్ కలవడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *