ప్రింటింగ్ స్టూడియోను పీటీయు కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ తో కలిసిరాగం నాగేందర్ యాదవ్ ప్రారంభించారు.

పయనించే సూర్యుడు,జూలై 03 రంగారెడ్డిప్రతినిధి ఎస్ఎంకుమార్ ప్రారంభోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన రిబ్బన్ కట్ చేసి అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు కార్పొరేటర్ గార్లను శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా ప్రింటింగ్ స్టూడియో యజమానికి శుభాకాంక్షలు తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మస్జీద్ బండ డివిజన్… హెచ్ఏఎల్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్.ఆర్ ఫ్లెక్స్ & ప్రింటింగ్ స్టూడియో ను పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తో కలిసి ముఖ్య అతిథు లుగా పాల్గొని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన రిబ్బన్ కట్ చేసి అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు కార్పొరేటర్ గార్లను శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా ప్రింటింగ్ స్టూడియో యజమానికి శుభాకాంక్షలు తెలిపారు. యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయడం అభినంద నీయమని, స్థానిక వ్యాపారాల
ను ప్రోత్సహించాలని ఈ సంద ర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు విజ య్, సత్యనారాయణ, రవీంద్ర చారీ, మెట్టు కళ్యాణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *