ఇళ్లలోకి దూసుకొస్తున్న దోమలు.

అన్నమయ్య జిల్లా: పుంగనూరు:

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జూలై 03.07.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ0 ప్రతినిధి జె. నాగరాజ// దోమల దాడులతో ప్రజల అవస్థలు. దోమల సమస్యతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పుంగనూరు వాసులు. మున్సిపల్ అధికారులు దోమల మందులను పిచికారి చేసి చర్యలు చేపట్టాలని కోరుతున్న ప్రజలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *