పయనించే సూర్యుడు న్యూస్ :జులై /04:నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి :సాయిరెడ్డి బొల్లం :రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం రహింఖాన్ పేట గ్రామం చెర్ల పరుశురాం (కిట్టిన్న ) హార్ట్ ఎటాక్ తో మృతి చెందారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. భార్య ఇద్దరు పిల్లలు (1) బిడ్డ:12సం (2) కొడుకు:10సం. పిల్ల భార్య బీడీలు చేస్తుంది. చేర్ల పరుశురాం,బాపు పేట గ్రామం క్వారీలు జీతానికి పనిచేస్తాడు. ఆదా ఏమి లేదు భార్యా పిల్లలు పరిస్థితి దారుణం. ప్రభుత్వం ఆదుకోవాలని.