నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు

పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జులై 5 పెనుగంచిప్రోలు మండలం వెంగనాయకునిపాలెం గ్రామానికి చెందిన తలమాల జామలయ్య-యలమందమ్మ కుమారుడు గోపి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎం.పీ.పీ ల సంఘం అధ్యక్షులు మార్కాపూడి గాంధీ, గ్రామ పార్టీ అధ్యక్షులు ఆరుద్ర నరసింహారావు, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కన్నమాల శామ్యూల్, జిల్లా పంచాయతీరాజ్ విభాగ కార్యదర్శి శీలం మంగరావు, పట్టణ కార్యదర్శి దార్ల ప్రసన్నకుమార్, పట్టణ కార్మిక విభాగ అధ్యక్షులు ఊస సురేష్, మండల వాణిజ్య అద్యక్షులు వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ భూమన సత్యనారాయణ, గొర్రెముచ్చు రామకృష్ణ, యాలగల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *