పయనించే సూర్యుడు.. న్యూస్.. 09.. నేలకొండపల్లి నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం గ్రామానికి చెందిన జాల మల్లయ్య-కనకమ్మ ఆహ్వానం మేరకు నేడు శ్రీకర గార్డెన్స్ ఫంక్షన్ నందు (వరప్రసాద్ -వినిత) వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను తలంబ్రాలు వేసి ఆశీర్వదించిన పాలేరు మాజీ శాసనసభ్యులు శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, టౌన్ నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు