పయనించే సూర్యుడు ) 22 మే 2026 కొడంగల్ నియోజకవర్గం కొడంగల్ మున్సిపల్ పరిధిలోను లోను నందారం నిడిదొడ్డి రత్నం, మధు, సుబ్రహ్మణ్యం, అమ్మగారు. నందారం మిడిదొడ్డి లక్ష్మీదేవమ్మ, వారం రోజుల క్రితం మరణించిన విషయం తెలుసుకొని. ఈ రోజు. కొడంగల్ లోని వారి నివాసానికి వెళ్లి పరామర్శించిన కొడంగల్ మాజీ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి, ఈ కార్యక్రమంలో కొడంగల్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఆర్ మధుసూదన్ యాదవ్, బాపల్లి తండా మాజీ సర్పంచ్ సోమనాథ్, మాఫీ వెంకటయ్య, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.