కవ్వంపల్లిని మర్యాదపూర్వకంగా కలిసిన సీఈవో దేవానందంసెస్ సైంటిఫిక్ సొల్యూషన్స్ కంపెనీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో),

* హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్శిటీ (మనూ) అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆంజనేయులు ఆడెపు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు. టీపీసీసీ ఎస్సీ సెల్ కోఆర్డినేటర్ ఆరెపల్లి రాజేందర్ ఆధ్వర్యంలో ఆయన గాంధీభవన్ లో డాక్టర్ కవ్వంపల్లిని కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. కవ్వంపల్లిని మర్యాదపూర్వకంగా కలిసిన సీఈవో దేవానందం, పూల బొకేతో సత్కరించారు.

పయనించే సూర్యుడు న్యూస్ :మే/22:నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి:సాయిరెడ్డి బొల్లం:కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కవ్వం పెళ్లి సత్యనారాయణ, సెస్ సైంటిఫిక్ సొల్యూషన్స్ కంపెనీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) దేవదానం, హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్శిటీ (మనూ) అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆంజనేయులు ఆడెపు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు. టీపీసీసీ ఎస్సీ సెల్ కోఆర్డినేటర్ ఆరెపల్లి రాజేందర్ ఆధ్వర్యంలో ఆయన గాంధీభవన్ లో డాక్టర్ కవ్వంపల్లిని కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *