కార్మికుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం కనీస వేతనాల పెంపుపై సంబరాలు

పయనించే సూర్యుడు న్యూస్ మే 23 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు శుభవార్త తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎ.రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని 1 కోటి 11 లక్షల మంది కార్మికులకు కనీస వేతనం రూ.20,000గా నిర్ణయించినట్లు, కార్మిక శాఖ మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా ఈరోజు చేగుంట గాంధీ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చిత్రపటానికి మరియు ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి దుబ్బాక నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి కి పాలాభిషేకం నిర్వహించిన చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ ఈ కార్యక్రమంలో వివిధ గ్రామ సర్పంచ్ లు సండ్రుగు స్రవంతి సతీష్, శ్రీనివాస్ రెడ్డి,మాధవ్ రెడ్డి,భిక్య నాయక్, మహేశ్వరి సాయిబాబు, వివిధ గ్రామ ఉపసర్పంచ్ ఎండి రఫీ,చౌదరి శ్రీనివాస్, బొల్ల ప్రశాంత్, నాగేష్ గుప్తా,ఎఎంసి డైరెక్టర్లు బాల్ రెడ్డి,కురుమ లక్ష్మి,మండల కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కశబోయిన మహేష్,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ నాయక్,ఉపాధ్యక్షులు మద్దూరి రాజు,సీనియర్ నాయకులు పూర్ర ఆగం, మాజీ సర్పంచ్ జగన్ గౌడ్, గ్రామ కాంగ్రెస్ నాయకులు రాకేష్,బిక్షపతి, నాగులు, నర్సింహ రెడ్డి,బాధ్య నాయక్, శ్రీను నాయక్, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *