ఆటోను వెనుక నుంచి ఢీకొన్న టు వీలర్ : ఇద్దరికి గాయాలు

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మే 24.05.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ// ఒకే దిశలో వస్తూ ఆటోను వెనుక నుంచి టూవీలర్ ఢీకొనడంతో ఇద్దరికీ గాయాలైన సంఘటన శనివారం చౌడేపల్లి లో చోటుచేసుకుంది చౌడేపల్లి పలమనేరు ప్రధాన రహదారిలో చౌడేపల్లి వైపు వస్తున్న ఆటో చిట్రెడ్డిపల్లి సమీపంలోకి రాగానే ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుకనే వస్తున్న టూవీలర్ డీప్ ఉన్నది ఈ ప్రమాదంలో చౌడేపల్లికి చెందిన పాపన్న 74 సుబ్రహ్మణ్యం 70 లకు తీవ్ర గాయాలయ్యాయి గాయపడ్డ వీరిని స్థానికుల సహకారంతో చౌడేపల్లి 108 ద్వారా మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *