పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మే 24..05.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ0 ప్రతినిధి జె. నాగరాజ// పూతలపట్టు నియోజకవర్గం లో సంజీవని కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు వారికి హెలిపాడ్ నందు స్వాగతం పలికిన పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి వర్యులు చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబు రెడ్డి)