యువకుడు అదృశ్యం

పయనించే సూర్యుడు : రిపోర్టర్ శ్రవణ్ రాజ్ అనకాపల్లి జిల్లా రావికమతం గత బుధవారం 20.5.2026 రాత్రి 7.30 నుండీ ఇంటి నుండీ బైటకి వెళ్లిన వ్వక్తి కనబడుట లేదు మందురువాడా మీడిలాపురిఎన్ టీ ర్ కాలనీ లో నివసిస్తున్న వ్వక్తి మపాడా చిరంజీవిఅయన సొంత్తూరు రావికతం మండలం మేడివాడ గ్రామము వయసు 35 సంవత్సరాలు ఎవరికైనా ఆచూకీ తెలిసిన చో ఈ నెంబర్ కీ తెలియజేయగలరు ఫోన్ :9182262288 సోము నాయుడు ల్. సింగవరం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *