మైనారిటీ లకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన జువ్వాడి కృష్ణ రావు

పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి మే 29 ఈ పవిత్రమైన ఈద్-ఉల్-అధా సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు మెట్‌పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి మరియు కౌన్సిలర్లు మరియు కాంగ్రెస్ నాయకులు కలిసి ఈద్ ఘా లో ప్రార్థన తర్వాత ప్రజలందరినీ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *